భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ గారు ఇచ్చిన ప్రసంగంలో మహిళా సాధికారత, యువత అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

#PMModi #NarendraModi #Dhar #MadhyaPradesh #PMModiSpeech #DevelopmentWorks #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️